Saturday, December 11, 2021

ఎలా మొదలైంది?

 

        


మీరందరూ నందినీ రెడ్డి తీసిన అలా మొదలైంది సినిమా చూసారా? ఇప్పుడు మీరు చదవబోయేది ఆ సినిమాకి సంబంధించిన కొనసాగింపు వ్యాఖ్యానం కాదు.సీక్వెల్ అంతకన్నా కాదు. ఏంటి బాగా అతిగా చేసిన ఆలోచన లాగ అనిపిస్తోందా? వదిలెయ్యండి, అలా ఆలోచించకపోతే నాకు నిద్రపట్టదు. సరే విషయానికి వస్తే ఈరోజు అనుకోకుండా నా బ్లాగ్ చూస్తున్న సమయంలో 2007లో ఆంగ్లంలో రాసిన ఒక పోస్ట్ కనిపించింది. నా గురించి తెలిసినవారందరికీ నేను రచనలు, అనువాదాలు చేస్తూ ఉంటాను అన్న విషయం గుర్తుండే ఉంటుంది. అయితే నేను ఒకానొక సమయంలో నా బ్లాగ్లో కేవలం ఇంగ్లీష్ పోస్టులు మాత్రమే చేసేవాడిని. అలా ఎందుకు చేసానో మరి నాకు ఇప్పటివరకూ అర్ధం కాలేదు. బహుశా ఎక్కువమంది చదవడానికి అవకాశం ఉందని ఆ సమయంలో నేను అలోచించి ఉండచ్చు. ఏదేమైనా కేవలం ఒకే ఒక్క పోస్ట్ మాత్రం తెలుగులో ఉంది. కనుక ఆ సంఖ్యను పెంచాలి అని నా కోరిక. అంటే ఎదో బలవంతంగా పెంచాలని కాదు. నేను నా బ్లాగ్ లో పోస్ట్ చేసి కూడా  చాలారోజులు, కాదు కాదు చాలా ఏళ్ళు అయ్యింది. నా బ్లాగ్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 2015లో రాసాను అంటే దాదాపుగా ఏడు సంవత్సరాలు.

          ఈ ఏడు సంవత్సరాలలో చాలానే జరిగాయి. అందులో కొన్ని నా పెళ్లి జరిగింది, మాకొక పాప పుట్టింది. ఇంకా నేను చేసిన అనువాదాలు, రచనలు మార్కెట్లో విడుదల అయ్యాయి. ఇంకా చాలానే జరిగాయి, అవన్నీ రాయాలంటే ఒక పోస్ట్ సరిపోదు. కనుక ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టడానికి కారణమైన అసలు విషయానికి వస్తే ఈ రచనలు చెయ్యాలనే ఆలోచన నాకు ఎక్కడ నుండి పుట్టింది అని నన్ను కొంతమంది శ్రేయోభిలాషులు అడిగారు. నిజం చెప్పాలంటే నన్ను నేను కూడా చాలా ప్రశ్నించుకున్నాను. చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర గడిచిపోయిన సంవత్సరం తాలూకు డైరీలో ఉంటే అవి తీసుకుని అందులో నేను నా దినచర్య రాస్తూ ఉండేవాడిని. దినచర్య అంటే రాయడానికి ఏముంటుంది, నేనేమైనా నరేంద్ర మోడీనా, మెగాస్టార్ చిరంజీవినా. ఏదో నోటికి వచ్చింది, సారీ చేతికి వచ్చింది రాసేసేవాడిని. ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్లాను, ఈ బజ్జీల బండి దగ్గర బజ్జీలు తిన్నాను, అక్కడ మిక్స్చర్ తిన్నాను. ఈ సినిమా చూసాను, రేపు పరీక్ష ఉంది ఇలాంటివి ఏవేవో పెద్దగా ప్రాముఖ్యత లేని విషయాలు.

          అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అదే డైరీ కొంతకాలం తరువాత చదివితే నాకు చాలా ఆసక్తిగా అనిపించేది. ఒకొక్కసారి అప్పుడు నా మనస్థితి తలుచుకుని నవ్వొచ్చేది. కానీ చాలా ఆనందం వేసేది, నిజం చెప్పాలంటే అది నాకు మాత్రమే సొంతమైన ఆనందం. దానిని నేను ఎప్పటికీ ఒదులుకోవాలి అనుకోవడం లేదు. ఇప్పుడు కూడా అదే జరిగింది, దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఏమీ ఆలోచించకుండా నేను రాసిన ఒక చిన్న పోస్ట్ ప్రస్తుతం నా జీవితానికి దిశానిర్దేశం చేసే స్థాయికి చేరుకుంది. అప్పుడు నాకు అర్ధం అయ్యింది ఆ పోస్ట్ యొక్క గొప్పతనం. ఆరోజు నేను అనుకోకుండా బ్లాగ్ లో రాయకపోతే ఈరోజు నా గమ్యం వైపు నాకు స్పష్టత ఏర్పడి ఉండేది కాదు. మరి అంత గొప్ప ఆర్టికల్ కి ధన్యవాదాలు తెలుపుకోవాలి కదా. అందుకే ఈరోజు మీతో ఆ విషయం పంచుకున్నాను.

దీనికి ఇంకొక చిన్న విషయం కూడా జోడించాలి, అదేంటంటే ఒకొక్కసారి నేను ఇతరుల డైరీలు కూడా దొంగతనంగా చదువుతూ ఉండేవాడిని. అదొక గిల్టీ ప్లెషర్ లేదా ఏ వీ ఎస్ గారు చెప్పినట్లు ‘అదో తుత్తి,’ అనుకోండి. అప్రస్తుతం అయినప్పటికీ ఒక విషయం చెప్తాను. నిజానికి చదవడం పెద్ద విశేషం ఏమీ కాదు కానీ చదివిన వాటిని ఆ డైరీ రాసిన వ్యక్తితో ప్రస్తావించి వాదించడం అనేది మూర్ఖత్వం అవుతుంది. వారంతట వారుగా చెప్తే కానీ దానిగురించి మాట్లాడకూడదు అనేది మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఒకవేళ మీకు అలా అనిపించలేదు అనుకోండి మీకు అలాంటి అవకాశం దొరికితే ప్రస్తావించి చూడండి. అప్పుడు నేను చెప్పింది మంచి పద్ధతి అని మీరే ఒప్పుకుంటారు.

ఆ తరువాత కాలంలో కథలు, నవలలు, పుస్తకాలు చదవడం వలన అందులోని పాత్రలను చాలా దగ్గరగా చూసినట్లు, అవి నాతో మాట్లాడుతున్నట్లు అనుభూతి చెందేవాడిని. నాకు తెలిసి పుస్తకాలు చదివే అందరికీ ఇలాంటి అనుభూతి ఏదో ఒకసమయంలో కలిగి ఉంటుంది. అలాంటి సందర్భంలోనే మొదట నేను ‘ఆక్సిడెంట్,’ అనే ఒక కథ రాసాను. అందులో పాత్రలు కూడా కల్పితం అయినప్పటికీ ఆ సమయంలో అంటే 2008 లో నా జీవితానికి దగ్గర పోలికలు ఉంటాయని నాకు అనిపిస్తుంది.

నిజానికి ఏ రచయిత అయినా తన రచన యొక్క పాత్రలు అన్నిటిలో తన యొక్క ఆత్మను ప్రవేశపెడుతూ ఉంటాడు. అందులో మంచి పాత్రలు, చెడు పాత్రలు అన్నీ కూడా ఒక ఊహ, లేదా అనుభవం నుంచి ఏర్పడినవే. అలా కథతో మొదలైన నా ప్రయాణం నా ఊహల ప్రపంచంలో పాత్రల ద్వారా నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది. రాస్తున్న కొద్దీ ఆసక్తి, కుతూహలం ఇంకా ఎక్కువైపోయి ఎవరు చదివినా, చదవకపోయినా పరవాలేదు కనీసం నేను చదువుకోడానికి అయినా రాయాలి అనే స్థాయికి వెళ్ళిపోయింది.

దీన్నే ఆంగ్లంలో ‘Self Indulgence,” అంటారు. కేవలం ఈ ఒక్క విషయం వల్ల మాత్రమే ప్రపంచంలో ఉన్న అన్ని రంగాలలో అద్భుతమైన ఆవిష్కరణలు సాధ్య పడ్డాయి అని నేను గట్టిగా నమ్ముతాను. దీని గురించి చివరిలో చెప్తాను. ఆ తరువాత కాలంలో మూడు రచనలు చేసాను, మూడు అనువాదాలు కూడా చేసాను. గోదావరి ప్రచురణలు అనే సంస్థ ద్వారా అవి మార్కెట్లో విడుదల అయ్యాయి కూడా. అప్పుడే నా గమ్యం లక్ష్యం ఒక్కటే అని నేను నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయానికి నా ధర్మపత్ని సహకారం కూడా ఉందనుకోండి.

 సినిమారంగంలో కష్టాల లాగ రచయితకి కూడా కష్టాలు ఉంటాయి, అవి సినిమా కష్టాల్లా బయోస్కోప్ లో చూసినట్లు రంగురంగులగా కనిపించవు. బ్లాక్ అండ్ వైట్లో చాలా స్పష్టంగా మన కళ్ళముందర కనపడతాయి. ఒకానొక సందర్భంలో రాజకీయం, సినిమా అనేవి జీవిత లక్ష్యాలుగా ఎంచుకుంటే ఎప్పటికీ జీవితంలో విజయం సాధించలేరు అని ఒక మహానుభావుడు అన్నాడు. మరైతే రచనల గురించి రచయిత గురించి ఇంకేమనుకోవాలి. అసలు దరిదాపుల్లో కూడా కనిపించమేమో. అలోచించి చూస్తే ఆ వ్యాఖ్య చదువు యొక్క ప్రాముఖ్యత చెప్పడంకోసం ప్రత్యేకమైన సందర్భంలో చెప్పి ఉంటారు. కానీ ప్రస్తుత కాలం చూస్తుంటే అందులో అంత నిజం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచం యొక్క పరిథి విస్తారం అయ్యింది, కనుక అన్ని రంగాలలో ఎదగడానికి ఆస్కారం ఉంది.   

ఒక్కోసారి నా పైత్యం ఎలా ఉంటుందంటే, హైపర్ ఆదీ తన మాటలకు తానే నవ్వుకున్నట్టు నేను రాసింది చూసి నేనే మురిసిపోతాను. అందులో ఎంతమాత్రం తప్పు లేదు, ఎందుకంటే అలా చెయ్యకపోతే అసలు ఏ రంగంలో ఐనా ముందుకు సాగలేము. మనం చేసినపని మనకే నచ్చకపోతే, ఇతరులకి ఎలా నచ్చుతుంది. ఇది కేవలం రచనలు మాత్రమే కాదు అన్ని రంగాలకీ వర్తిస్తుంది. ఇది మా తరం యొక్క స్వరం అని నేను నమ్ముతాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వీలు చిక్కినప్పుడు వివరిస్తాను, ఖాళీ దొరికినప్పుడు చదవండి.     

Thursday, August 20, 2015

The Stupidity of Randomness


"What was your name" I was staring at her not because she was beautiful, healthy or splendid but because both of us are dead and we are waiting for our turn to face an unknown entity for undergoing retribution. I don't think I will be penalized heavily for I have never done anything bad in my life (ahem some of you while reading this might feel that I might have done nothing good either), and if you ask me I wasn't prepared to be born. My life merely was a chance taken without my concern, so I played it according to my wish and ended up here. As far as I can remember I died in a battle field and I can assure you that I don't know whose side I was fighting on. All I was doing was just passing with herd but to my surprise none of the soldiers that fought and died together with me are not be found anywhere in the room. May be they were severely injured and taken to a rejuvenation camp, am I the only one that was dead. “Bloody hell" o wait is it hell or heaven that I was subjected to after my death. I probably don't know it yet.

The room that I was sitting was filled with couple of youngsters like me and so many middle agers all of them are waiting in desperation for their turn. I looked at her since she was the only women in the room, I don't see a reason as to why she was brought up here, she seemed very young and if you are thinking that I am old enough then it's your fault because I was just twenty five. I don't know where I had read or heard this but there is a thing that if you fought in a battle and die you would be certainly sent to heaven. Remembering this I tapped my shoulder for wisely deciding to join in army. I was on cloud 9 thinking about all the angels that would surround me once I was in heaven. I was intrigued by her presence hence decided to try my hand

"How did you die" I asked her even if she didn't answer my earlier one. It appeared as if she seemed less interested in me so moved swiftly away and sat very far from me. I am not very good in moving socially with women while I was on earth for that reason I would say that I didn't get enough chance. Since I failed miserably at the one thing that excited I tried to be friend a similar person of my age who was just adjacent to me. He didn't get my attention since earlier I was trying my hand at one thing that I know I would fail for sure. It is understood that the person I was conversing, died with cancer I was surprised to know that he was attacked by this disease at an early age why god couldn't be more merciful on him felt pity about that. I reassured him that we both can have a blast in the heaven since it's not our mistakes that brought us here. My crush after death was still surrounded by her ongoing heavy thought process.

In just a while I found that being dead is no more than going to sleep for a long time only you wouldn’t have to wake up and do your chores again, but if it would make you anymore happy or sad I would say that the stream of your consciousness would never end and never leave you even if you were dead. This man started talking incessantly about his dreams, likes, dislikes and what he would do if he were to be alive none of which appealed to me since it felt stupid. Like ever I was easily bored with the person as well as my surroundings, walked here and there randomly only to be held captive by the guardians. I decided not to do this anymore since it would reduce my chances of being sent to heaven. It’s high time to do something good at least for the sake of myself, keeping this in mind I sat silently waiting for my turn.

Finally it came and I was taken by two guards to a place which was supposed to be where my fate would be decided. With knowledge from the movies that I watch, books that I read I thought some mystical person riding on a horse or a bull or something that appear out of ordinary would come and judge me but it wasn’t like that I was facing a huge white canvas and the guards left me. “Welcome Mr. One” a voice was heard. Wait am I talking to god then why would it appear as if the voice was mine, I asked him/her/it the same question. “Mr. One you will be listening to your own voice since you are to decide and answer for yourself while you are here” the explanation seemed illogical to me but I don’t want to argue with him. “Ok. Why are you calling me Mr. One, I have a name?” I asked him again. “What was your name” he asked me in return. Surprisingly I didn’t remember my name at that point “See. You didn’t remember it. Did you?” he asked me and I nodded approvingly. “You will not have a name after your death and you will only be called with a number” he answered again in order to satisfy my curiosity.

“Wait why I am called number one, Am I the first one to be dead on earth” I tapped myself again for posing a tough question to the entity believed to be god. “Even if I say your exact number it would be hard for you to process and remember it hence it was better this way” by saying this he stopped talking and produced a couple of papers out of nowhere which were laid in front of me. “What were these for” I asked in a bewilderment. “Now don’t say you never applied for anything in your life. This is your self assessment application you have to fill it and give it to me so as to get adjudicated” I cursed god for making me do this again and again since this was the very reason why I joined army instead of an office job. Alas I have it to do it at any cost I was a bit dubiouswhile I was filling the form so I turned to god and said “How Can I fill this if I don’t even remember my name. You keep these with you and send me to heaven” I was fed up with his tantrums. “CHACHINAA KAANEE NEEKU BUDHDHI RAALEDU RAA PANIKIMALINA VEDHAVA” I heard these words from god I asked him surprisingly “I am sorry I don’t understand what you were saying”

“Haven’t you Seen Bahubali Movie” God replied irritatingly. “I have seen it. But don’t say that this was the language of Kalakeya since it was created by Rajamouli and should be Started with NIMDA, DUSRAZ TELL MI and also your language doesn’t even have Clicks in it”I expressed my disapproval. It appeared as if God was even more irritated "NEE YABBA RAJAMOULI NI THAYYARU CHESINDI KOODAA NENE KADA RAA NAAKENDUKU AA BHAASHA RAADU" the voice was more intense this time. “No please don’t speak to me in that language I couldn’t make a head or tail of it” I was pleading god. “You know I committed an oafish mistake by bringing you here. I am sentencing you to 150 years of life as punishment and you know what you have to live with your stupidity for this entire period DARIDRUDA DARIDRUDA” by saying this god ordered two of his men to throw me down to earth while I was being dragged I exchanged one final glance with my crush I ran to her unshackling myself from the guards “Please tell me What’s your name and How did you die” at last she spoke to me “Right from the start I was sitting here and thinking that why did I commit suicide yet couldn’t find the answer for that. Still thinking” I was thrown down thinking “ And they Call me Stupid”

Friday, March 13, 2015

The WOW Factor


      A human being has hundred years (or more) to his/her credit out of which we many of us will be unsatisfied since we take trouble in accommodating boredom voluntarily in our life. Most of the times I spend my life trying to find and do the things that simulate my brain, make me rub my palms and eyes together so as to cope up with the thrill. Yes you heard it right the Thrill. Thrill is that thing which makes the world move forward and can be attributed to any field in the world. It can be understood from the current lifestyle that be it Science, Art, Entertainment, Humanity or anything that was worth learning cannot yield productive results if the excitement of what’s next is missing in the subject. Always trying to find out what’s next thing in the subject is the greatest way of learning that will be definitely worth practicing.

                   Sometimes we try to inculcate learning and the immediate moment we are superseded by the thought that everything is just monotonic and loose interest in the things we do. As far I am concerned this is the very reason I failed rather stupidly in establishing myself and to be heard loudly so far. Hence I came up with this thing called The WOW factor which I tried to incorporate in my daily life so as to get benefited. I am not sure about the result but this kept me going and made me do things that initially were mundane.  Every one of us is born with the greatest gift called rational thinking that gives us an opportunity to sort out most of the things with our own conscience. This gift is sometimes extensively used by the persons who are heard a loud and let alone grant them success.

                       Success is if you ask me the ability to do productive things more confidently and with less dependency also it can be defined as a thing that gives us a good night’s sleep.  The funny thing in one’s life is that the solution is always available for everyone to find out yet we go on doing things and give lame excuses and expect people to help us.  Help from someone is of less important in the journey of peace of mind only if we know where exactly are we planning on moving It was a mere common sense that  always show us the way. This isn't a path that is surrounded by bushes, thorns and obstacles this is a path that will lead us right destiny provided we are always equipped with the right knowledge of the WOW factor.

                      The first obstruction that we encounter in our life is none other than ourselves. Not every one of us will have many aspirations, but being in a society each of us always required to or hope to lead a life that makes some sense.  The advantage everybody gets in the course of life is the chance of educating oneself of the things that needs to be done in order to be prolific. The key element in the production my friends is it appears to me as none other than the WOW factor that is what keeps us always going and indeed quite enjoyable irrespective of the outputs.